8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

Writer: Pooja 03:44 PM, 8 సెప్టెంబర్, 2026
డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

కేవలం 15 ఏళ్ల వయసులోనే మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన పరిణతిని చూపిస్తున్నాడు. ముఖ్యంగా డీఆర్‌ఎస్ విషయంలో అతడి నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దులీప్ ట్రోఫీలో ఇప్పటికే మూడు విజయవంతమైన రివ్యూల్లో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అతడిని డీఆర్‌ఎస్ స్పెషలిస్ట్‌గా అభివర్ణిస్తున్నారు. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో రికీ భుయ్ వికెట్ విషయంలో అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో వైభవ్ పదేపదే ఇషాన్ కిషన్‌ను రివ్యూ తీసుకోవాలని కోరాడు. అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టమైన స్పైక్ కనిపించడంతో భుయ్ ఔటయ్యాడు.

ఇషాన్ కిషన్ మైదానం వీడిన తర్వాత ఈస్ట్ జోన్‌కు వైభవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మహ్మద్ షమి బౌలింగ్‌లో స్మరన్ రవిచంద్రన్ బ్యాట్ అంచుకు బంతి తగిలినట్లు అనిపించడంతో మరో రివ్యూకు వైభవ్ అంగీకరించాడు. అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టమైన స్పైక్ రావడంతో స్మరన్ 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ ఇషాన్ కిషన్ గాయంతో మైదానం వీడటంతో వైభవ్ కెప్టెన్సీ చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్యన్ జుయాల్ క్యాచ్ విషయంలో అతడు సూచించిన రివ్యూ కూడా విజయవంతమైంది. సెమీఫైనల్, ఫైనల్‌లో వైభవ్ సూచించిన మూడు డీఆర్‌ఎస్ రివ్యూలు సక్సెస్ కావడం అతడి క్రికెట్ తెలివితేటలను చాటుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!

లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్‌కు షాక్‌..

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?

పీసీబీ విచారణ వెనుక అసలు కారణమేంటి?

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీడీఆర్‌ఎస్ స్పెషలిస్ట్దులీప్ ట్రోఫీఈస్ట్ జోన్క్రికెట్ వార్తలుభారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
జనరల్

భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్
జనరల్

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట
జనరల్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం
క్రీడలు

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్
జనరల్

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత
జనరల్

సౌదీ అరేబియాపై హౌతీల దాడులతో ఉద్రిక్తత

అసెంబ్లీ ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క
జనరల్

అసెంబ్లీ ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను పరామర్శించిన సీతక్క

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్
క్రీడలు

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!