Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు

08:15 AM, 25 మే, 2026
వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ, టీ20 టోర్నీ లేదా సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన యువ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది.

ముంబైతో మ్యాచ్‌కు ముందు 579 పరుగులతో ఉన్న వైభవ్, ఈ మ్యాచ్‌లో 4 పరుగులు చేసి మొత్తం 583 పరుగులకు చేరుకున్నాడు. దీంతో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ పేరిట ఉన్న 580 పరుగుల రికార్డును అధిగమించాడు. 2019-20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పడిక్కల్ ఈ రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర సృష్టించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్

భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్

ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం

ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం

నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల సవాల్

నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల సవాల్

ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్

ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్

ఫెడరేషన్ కప్‌లో గురీందర్‌వీర్‌ జాతీయ రికార్డు

ఫెడరేషన్ కప్‌లో గురీందర్‌వీర్‌ జాతీయ రికార్డు

కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

ట్యాగ్లు
వైభవ్‌ సూర్యవంశీరాజస్థాన్‌ రాయల్స్టీ20 రికార్డుక్రికెట్‌ వార్తలుయువ సంచలనం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ‘పెద్ది’ పాటతో సోషల్ మీడియా షేక్.. చరణ్ స్టెప్పులకు ఫుల్ క్రేజ్?
సినిమాలు

‘పెద్ది’ పాటతో సోషల్ మీడియా షేక్.. చరణ్ స్టెప్పులకు ఫుల్ క్రేజ్?

పవన్ ఫ్యాన్స్‌కు ‘పంజా’ సర్‌ప్రైజ్.. ‘బద్రి’ ఎందుకు వెనక్కి వెళ్లింది?
సినిమాలు

పవన్ ఫ్యాన్స్‌కు ‘పంజా’ సర్‌ప్రైజ్.. ‘బద్రి’ ఎందుకు వెనక్కి వెళ్లింది?

‘జన నాయగన్’ రిలీజ్ డేట్ అప్పుడే...
సినిమాలు

‘జన నాయగన్’ రిలీజ్ డేట్ అప్పుడే...

కొత్త జానర్‌లో అక్షయ్.. అభిమానుల్లో భారీ అంచనాలు
సినిమాలు

కొత్త జానర్‌లో అక్షయ్.. అభిమానుల్లో భారీ అంచనాలు

రోగనిరోధక శక్తికి ఉసిరి ఉత్తమం: నిపుణులు
ఆరోగ్యం

రోగనిరోధక శక్తికి ఉసిరి ఉత్తమం: నిపుణులు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..
జనరల్

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

‘పెద్ది’పై పోసాని కామెంట్స్ వైరల్..
సినిమాలు

‘పెద్ది’పై పోసాని కామెంట్స్ వైరల్..

‘పెద్ది’ రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. కారణం ఇదే!
సినిమాలు

‘పెద్ది’ రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. కారణం ఇదే!

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా  రీరిలీజ్ ఫిక్సా?
గాసిప్స్

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా రీరిలీజ్ ఫిక్సా?

‘సేవ్ ది టైగర్స్ 3’తో మళ్లీ నవ్వులు పంచేందుకు రెడీ.. ఎప్పుడంటే?
ఓటీటీ

‘సేవ్ ది టైగర్స్ 3’తో మళ్లీ నవ్వులు పంచేందుకు రెడీ.. ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!