7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

Writer: Shivani K 07:37 AM, 7 అక్టోబర్, 2026
ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

తొలిసారిగా ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న భారత్‌కు పోటీ గట్టిగానే ఉంది. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యం కోసం రేసులో ఉన్న దేశాలను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో పాటు ఖతార్‌, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, జర్మనీ, హంగేరి, తుర్కియే పోటీలో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు భారత్‌ 2024లోనే ఆతిథ్యం కోసం ప్రతిపాదనలు సమర్పించింది. 2036 గేమ్స్‌ను అహ్మదాబాద్‌ వేదికగా నిర్వహించాలని భారత్‌ భావిస్తోంది. ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్‌ ప్రక్రియకు ఈ నెల 31 వరకు గడువు ఉంది.

పోటీలో ఉన్న దేశాలు వచ్చే నెలలో తమ గేమ్స్‌ ప్రాజెక్టులను ఫ్యూచర్‌ హోస్ట్‌ కమిషన్‌ ముందు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం వచ్చే ఏడాది మార్చిలో ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ప్రతిపాదనలను పరిశీలించనుంది. 2029 మధ్యలో ఆతిథ్య దేశాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఖతార్‌కు గతంలో ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నిర్వహించిన అనుభవం ఉండటంతో భారత్‌కు అక్కడి నుంచి పోటీ ఎదురుకానుంది. జర్మనీ 1972లో, దక్షిణ కొరియా 1988లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. 2028లో లాస్‌ ఏంజిల్స్‌, 2032లో బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

ట్యాగ్లు
ఒలింపిక్స్2036 ఒలింపిక్స్భారత్అహ్మదాబాద్ఐఓసీఒలింపిక్స్ ఆతిథ్యంఖతార్క్రీడలుఒలింపిక్ బిడ్అంతర్జాతీయ క్రీడలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తరాఖండ్‌లో భూకంపం
జనరల్

ఉత్తరాఖండ్‌లో భూకంపం

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: నకిలీ ఫారం-7 పత్రాలపై కేసు నమోదు
రాజకీయాలు

హైదరాబాద్‌: నకిలీ ఫారం-7 పత్రాలపై కేసు నమోదు

త్వరలో ధనుష్‌ రాజకీయ ప్రకటన? అభిమానుల్లో పెరిగిన ఆసక్తి
గాసిప్స్

త్వరలో ధనుష్‌ రాజకీయ ప్రకటన? అభిమానుల్లో పెరిగిన ఆసక్తి

చేపల నైవేద్యం, నీలి కలువలతో దుర్గమ్మకు విశిష్ట పూజ
జనరల్

చేపల నైవేద్యం, నీలి కలువలతో దుర్గమ్మకు విశిష్ట పూజ

నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి
జనరల్

నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?
జనరల్

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..
జనరల్

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌
క్రీడలు

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ
క్రీడలు

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు
ఆరోగ్యం

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు