
క్రీడలు

టీమిండియా సూపర్-8కు చేరాలంటే ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారత్ విజయం సాధిస్తే 4 పాయింట్లతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు దక్షిణాఫ్రికా తమ మూడు మ్యాచ్‌లను గెలిస్తే 6 పాయింట్లతో టాప్‌లో నిలుస్తుంది. ఆ పరిస్థితిలో భారత్ రెండో స్థానంతో అర్హత సాధించే అవకాశం ఉంది.
అయితే భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లేదా జింబాబ్వే మూడు జట్లు 4 పాయింట్లతో సమంగా ముగిస్తే నెట్ రన్ రేట్ (NRR) కీలకంగా మారుతుంది. ప్రస్తుతం రన్‌రేట్ దెబ్బతిన్న నేపథ్యంలో భారత్ భారీ తేడాతో విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది. ఇకపై ప్రతి మ్యాచ్ ఫైనల్లా భావించి గెలవడం టీమిండియాకు అత్యవసరం.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!