
క్రీడలు

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకా పోటీలోనే ఉంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై భారీ తేడాతో విజయం సాధించాల్సిన పరిస్థితి ఎస్ఆర్హెచ్ ముందుంది. నెట్ రన్‌రేట్ సమీకరణాలు ఇప్పుడు జట్టుకు కీలకంగా మారాయి.
ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసి 250 పరుగులు చేస్తే కనీసం 90 పరుగుల తేడాతో గెలవాలి. 200 పరుగులు చేస్తే సుమారు 87 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఒకవేళ 200కు పైగా లక్ష్యాన్ని ఛేజ్ చేస్తే దాదాపు 11.2 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాల్సి ఉంటుంది. అప్పుడే టాప్ 2 అవకాశాలు బలపడతాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!