Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్

Writer: Harika S 02:52 PM, 7 జులై, 2026
రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ భీమవరంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 1000 మంది విద్యార్థులకు స్టడీ కిట్లు అందజేశారు. నోట్‌బుక్స్, పెన్నులు, చదువుకు అవసరమైన సామగ్రితో కూడిన ఈ కిట్లను చిన్నారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన జీవితంలో విద్య ఎంతో కీలక పాత్ర పోషించిందని, ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవాడినని, ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామని నిఖిల్ తెలిపారు. ఒక నటుడిగా సమాజానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ట్రస్ట్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, అయితే సేవ చేయడానికి ట్రస్ట్ తప్పనిసరి కాదని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిశ్శబ్దంగా నిర్వహించానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంపిణీ చేసిన స్టడీ కిట్లపై తన రాబోయే చిత్రం ‘స్వయంభు’ పోస్టర్ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్

‘పెద్ది’ తర్వాత పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక చర్చలు

‘పెద్ది’ తర్వాత పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక చర్చలు

నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా: కాజల్
ట్యాగ్లు
నిఖిల్ సిద్ధార్థభీమవరంస్టడీ కిట్లువిద్యాదానంసేవా కార్యక్రమంస్వయంభు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా: కాజల్

ఐశ్వర్యకు రవీనా టాండన్ మద్దతు

ఐశ్వర్యకు రవీనా టాండన్ మద్దతు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ
జనరల్

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్
జనరల్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..
క్రీడలు

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం
జనరల్

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్
జనరల్

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్
జనరల్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..
రాజకీయాలు

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

స్మార్టర్ సిరితో iOS 27 బీటా 3 విడుదల చేసిన ఆపిల్
టెక్నాలజీ

స్మార్టర్ సిరితో iOS 27 బీటా 3 విడుదల చేసిన ఆపిల్

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు
టెక్నాలజీ

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!
బిజినెస్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!