Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం

Writer: Harika S 01:46 PM, 7 జులై, 2026
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం

భువనగిరి మాజీ ఎమ్మెల్యే, తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మిడి నర్సింహారెడ్డి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన చివరి వరకు నీతి, నిజాయితీతో జీవించారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాల్లో ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తూ, భూదానోద్యమంలో సుమారు 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాదిగా ప్రశంసించారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొమ్మిడి నర్సింహారెడ్డి మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో నిరాడంబరత, నిజాయితీకి ఆయన నిలువెత్తు నిదర్శనమని పేర్కొంటూ, తెలంగాణ ఉద్యమం, భూదానోద్యమం, గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఇరువురు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు

కేరళలో భారీ వర్షాలు..

కేరళలో భారీ వర్షాలు..

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత

ట్యాగ్లు
కొమ్మిడి నర్సింహారెడ్డిరేవంత్ రెడ్డికేసీఆర్తెలంగాణభువనగిరిమాజీ ఎమ్మెల్యే
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్
జనరల్

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..
జనరల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు
జనరల్

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు
జనరల్

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్
సినిమాలు

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్
సినిమాలు

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్
సినిమాలు

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్

కేరళలో భారీ వర్షాలు..
జనరల్

కేరళలో భారీ వర్షాలు..

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత
జనరల్

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!