
న్యూస్

భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మందాన 2026 లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతోంది. కెప్టెన్‌గా తన జట్టును WPL టైటిల్‌కు నడిపించడమే కాకుండా, ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కూడా సొంతం చేసుకుంది. బాధ్యతతో కూడిన నాయకత్వం, క్లాస్ బ్యాటింగ్‌తో ఆమె మరోసారి తన స్థాయిని నిరూపించింది.
ఇక ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్‌లోనూ భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో మళ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. కెప్టెన్‌గా ట్రోఫీ, బ్యాటర్‌గా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు – 2026 ను స్మృతి నే రూల్ చేస్తోందని అభిమానులు చెబుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!