22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీమ్‌ఇండియాకు ఎంపికైన క్షణం గుర్తుచేసుకున్న రోహిత్‌ శర్మ

Writer: Nithish 08:31 AM, 20 నవంబర్, 2026
టీమ్‌ఇండియాకు ఎంపికైన క్షణం గుర్తుచేసుకున్న రోహిత్‌ శర్మ

భారత మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో తన క్రికెట్‌ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నాడు. తాజాగా ఓ ఎపిసోడ్‌లో తన తొలి టీమ్‌ఇండియా ఎంపిక గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. బెంగళూరులో ఉన్న సమయంలో భారత జట్టుకు ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిసి, బీసీసీఐ నుంచి వచ్చే ఫోన్‌ కాల్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశానని గుర్తుచేసుకున్నాడు. సాయంత్రం సమయంలో వచ్చిన కాల్‌లో జట్టుకు ఎంపికైనట్లు తెలియగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యానని, ఒక్కసారిగా ఎగిరి గంతేశానని చెప్పాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు ఈ శుభవార్తను తెలియజేయగా, వారు ఎంతో సంతోషించారని రోహిత్‌ తెలిపాడు.

వాంఖడే స్టేడియంలో తన పేరిట స్టాండ్‌ ఏర్పాటు చేయడం కూడా జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని రోహిత్‌ పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి ఆ మైదానంలో ఆడాలని కలలు కన్న తనకు, అదే స్టేడియంలో తన పేరుతో స్టాండ్‌ ఏర్పాటు కావడం ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. స్టాండ్‌ ఆవిష్కరణ సమయంలో తన తండ్రి పక్కనే ఉన్నప్పటికీ భావోద్వేగంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఆ తర్వాత రోజు తన మనసులోని భావాలను పంచుకున్నారని వెల్లడించాడు. టీమ్‌ఇండియాకు తొలిసారి ఎంపిక కావడం, వాంఖడేలో తన పేరిట స్టాండ్‌ ఏర్పాటు కావడం.. ఈ రెండు సందర్భాలు తన తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణమని రోహిత్‌ గుర్తుచేసుకున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై గావస్కర్‌ ప్రశంసలు..

శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై గావస్కర్‌ ప్రశంసలు..

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు..

శాండ్‌పేపర్ గేట్ వివాదంపై మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు..

నాలుగో రోజు భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై భారీ ఆధిక్యం కొనసాగింపు

నాలుగో రోజు భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై భారీ ఆధిక్యం కొనసాగింపు

న్యూజిలాండ్‌పై భారత్‌ భారీ ఆధిక్యం

న్యూజిలాండ్‌పై భారత్‌ భారీ ఆధిక్యం

ట్యాగ్లు
రోహిత్ శర్మటీమ్‌ఇండియాభారత క్రికెట్రోహిత్ శర్మ జ్ఞాపకాలువాంఖడే స్టేడియంబీసీసీఐటీమ్‌ఇండియా ఎంపికరోహిత్ శర్మ కెరీర్భారత మాజీ కెప్టెన్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..
సినిమాలు

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె
జనరల్

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!