
గాసిప్స్

అంతర్జాతీయ వాలీబాల్ మాజీ ఆటగాడు, అర్జున పురస్కార గ్రహీత వి. రవికాంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలకు పరిశీలకుడిగా ఆయనను నియమిస్తూ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నిర్ణయం తీసుకుంది.
వాలీబాల్‌కు రవికాంత్ రెడ్డి అందించిన విశేష సేవలను గుర్తిస్తూ భారత ఒలింపిక్ సంఘం ఆయన పేరును ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు సిఫారసు చేసింది. దీంతో ఆసియా క్రీడల్లో పరిశీలకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయనకు దక్కింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!