6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పారా ఆసియా క్రీడల విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు..

Writer: Chandrika 12:04 PM, 6 నవంబర్, 2026
పారా ఆసియా క్రీడల విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు..

పారా ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి కష్టాలు, పోరాటాలు, విజయాలు యావత్‌ దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జపాన్‌లో జరిగిన ఈ పోటీల్లో భారత్‌ 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలతో మొత్తం 114 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ చారిత్రక విజయాన్ని అందించిన భారత బృందంతో గురువారం ప్రధాని ఆత్మీయంగా సమావేశమయ్యారు. రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఆర్చర్‌ శీతల్‌ దేవి, స్ప్రింటర్‌ సిమ్రన్‌తో పాటు ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు జీవాంజి దీప్తి, అకీర నందన్‌ సహా పలువురు పతక విజేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ స్వయంగా కొందరు అథ్లెట్లకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రీడారంగంలో భారత్‌ గొప్ప శక్తిగా ఎదుగుతోందని భారత క్రీడాకారుల ప్రదర్శన నిరూపించిందన్నారు. అథ్లెట్లు పతకాలతో పాటు కోట్లాది మంది భారతీయుల మనసులను గెలుచుకున్నారని, వారి పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. యువ క్రీడా ప్రతిభ వృథా కాకుండా చూడటమే తమ లక్ష్యమని, అథ్లెట్ల ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న పాత వ్యవస్థలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతిభపై నమ్మకం ఉన్న ప్రతి క్రీడాకారుడికి దేశం అండగా ఉంటుందనే విశ్వాసం కల్పించామని చెప్పారు. ఈ విజయాన్ని మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు పునాదిగా మలుచుకోవాలని క్రీడాకారులకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేకేఆర్‌లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్న అయ్యర్‌

కేకేఆర్‌లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్న అయ్యర్‌

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌..

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌..

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు

ట్యాగ్లు
పారా ఆసియా క్రీడలునరేంద్ర మోదీభారత పారా అథ్లెట్లుభారత్‌ పతకాల పట్టిక114 పతకాలుశీతల్‌ దేవిసిమ్రన్‌జీవాంజి దీప్తిఅకీర నందన్‌భారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!
ఆరోగ్యం

చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డేపై వర్షం నీడ..
క్రీడలు

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డేపై వర్షం నీడ..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి.. కాంగ్రెస్ శ్రేణులకు మహేశ్ గౌడ్ పిలుపు
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి.. కాంగ్రెస్ శ్రేణులకు మహేశ్ గౌడ్ పిలుపు

తమిళ జాలర్ల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జనరల్

తమిళ జాలర్ల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధరామయ్య
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధరామయ్య

కేకేఆర్‌లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్న అయ్యర్‌
క్రీడలు

కేకేఆర్‌లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్న అయ్యర్‌

పారా ఆసియా క్రీడల విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు..
క్రీడలు

పారా ఆసియా క్రీడల విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు..

ఓర్పు, కృతజ్ఞతకు ప్రతీకగా మలైకా అరోరా కొత్త టాటూ
సినిమాలు

ఓర్పు, కృతజ్ఞతకు ప్రతీకగా మలైకా అరోరా కొత్త టాటూ

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. చంద్రబాబు ప్రభుత్వంపై జగన్‌ తీవ్ర ఆరోపణలు

భారత రాజకీయాల్లో ముస్లింల ప్రాతినిధ్యంపై చర్చ.. రాజ్‌దీప్, ప్రియాంక చతుర్వేది మధ్య వాదన
జనరల్

భారత రాజకీయాల్లో ముస్లింల ప్రాతినిధ్యంపై చర్చ.. రాజ్‌దీప్, ప్రియాంక చతుర్వేది మధ్య వాదన

నీతా అంబానీ ₹12 కోట్ల వజ్రాల బ్రోచ్‌పై కరీనా కపూర్ రియాక్షన్ వైరల్
జనరల్

నీతా అంబానీ ₹12 కోట్ల వజ్రాల బ్రోచ్‌పై కరీనా కపూర్ రియాక్షన్ వైరల్

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!