6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డేపై వర్షం నీడ..

Writer: Chandrika 12:22 PM, 6 నవంబర్, 2026
భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డేపై వర్షం నీడ..

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. వెల్లింగ్టన్‌లో ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా టీమ్‌ఇండియా తన ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకోగా.. సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్‌ జట్టు ఇండోర్‌ స్టేడియంలో సాధన చేసింది. తొలి వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో రెండుసార్లు లక్ష్యాన్ని సవరించారు. చివరకు భారత్‌ విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

సిరీస్‌కు డేవన్‌ కాన్వే దూరం

తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్‌ సమయంలో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డేవన్‌ కాన్వే గాయపడ్డాడు. దీంతో ఆ మ్యాచ్‌కు దూరమైన అతడు.. తాజాగా సిరీస్‌ మొత్తానికి అందుబాటులో ఉండడని న్యూజిలాండ్‌ ప్రకటించింది. అతడి స్థానంలో నిక్‌ కెల్లీని కంకషన్‌ ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకుంది. మరోవైపు, కాన్వేతో కలిసి ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడిన మ్యాట్‌ హెన్రీ కోలుకున్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేకేఆర్‌లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్న అయ్యర్‌

కేకేఆర్‌లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్న అయ్యర్‌

పారా ఆసియా క్రీడల విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు..

పారా ఆసియా క్రీడల విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు..

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌..

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌..

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

ట్యాగ్లు
భారత్ vs న్యూజిలాండ్రెండో వన్డేవెల్లింగ్టన్ వాతావరణంవర్షం ముప్పుడేవన్ కాన్వేనిక్ కెల్లీమ్యాట్ హెన్రీటీమ్ ఇండియాన్యూజిలాండ్ క్రికెట్వన్డే సిరీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..

బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మెంతుల ప్యాక్ వాడండి.. నిపుణుల సూచనలు!
ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మెంతుల ప్యాక్ వాడండి.. నిపుణుల సూచనలు!

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్
రాజకీయాలు

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ
జనరల్

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్
గాసిప్స్

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా
సినిమాలు

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!
ఆరోగ్యం

చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డేపై వర్షం నీడ..
క్రీడలు

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డేపై వర్షం నీడ..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి.. కాంగ్రెస్ శ్రేణులకు మహేశ్ గౌడ్ పిలుపు
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి.. కాంగ్రెస్ శ్రేణులకు మహేశ్ గౌడ్ పిలుపు

తమిళ జాలర్ల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జనరల్

తమిళ జాలర్ల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధరామయ్య
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధరామయ్య

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!