
సినిమాలు

హైదరాబాద్‌లో మెస్సీ సంచలనం: మ్యాచ్‌లో సీఎం రేవంత్ ఎంట్రీ?
ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ త్వరలోనే “GOAT India Tour 2025”లో భాగంగా డిసెంబర్లో హైదరాబాద్‌లో స్నేహపూర్వక మ్యాచ్ ఆడే అవకాశం ఉందని TPCC చీఫ్ మహేశ్ సంకేతాలు ఇచ్చారు.
ఈ మ్యాచ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనవచ్చన్న వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహం రేపుతోంది.
తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అథ్లెట్లకు పూర్తి స్థాయి సహాయం అందిస్తున్నామని మహేశ్ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!