15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

Writer: Harika S 11:08 AM, 15 ఆగస్టు, 2026
ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

భారత హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్‌ రాబోయే ప్రపంచకప్ తన కెరీర్‌లో చివరిది కావచ్చని చెప్పాడు. ఇది తనకు నాలుగో ప్రపంచకప్ అని, అందుకే చివరి అవకాశంగా భావించి బరిలోకి దిగుతానని తెలిపాడు. ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు సాధించినప్పటికీ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మెడల్ గెలవలేకపోయిందని, ఈసారి ఆ లోటును భర్తీ చేయడమే జట్టు లక్ష్యమని పేర్కొన్నాడు.

జట్టులో అనుభవజ్ఞులైన, ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, సన్నద్ధత కూడా బాగా సాగిందని మన్‌ప్రీత్‌ చెప్పాడు. ఫిట్‌నెస్‌తో పాటు గోల్స్ చేయడం, డిఫెన్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపాడు. ప్రపంచకప్ పూల్-డిలో భారత్‌తో పాటు వేల్స్, ఇంగ్లండ్, పాకిస్థాన్ ఉన్నాయి. ఆగస్టు 15న వేల్స్‌తో, ఆగస్టు 17న ఇంగ్లండ్‌తో, ఆగస్టు 19న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. నెదర్లాండ్స్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. భారత్ చివరిసారిగా 1975లో ప్రపంచకప్ స్వర్ణం సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

యూవీతో ఇటలీలో అభిషేక్ శర్మ.. వెకేషన్‌లోనూ అదిరిన గురు-శిష్యుల జోడి

యూవీతో ఇటలీలో అభిషేక్ శర్మ.. వెకేషన్‌లోనూ అదిరిన గురు-శిష్యుల జోడి

హర్మన్‌ప్రీత్ ఫిట్‌నెస్‌పైనే భారత్ వరల్డ్ కప్ ఆశలు.. కెప్టెన్‌పై భారీ బాధ్యత

హర్మన్‌ప్రీత్ ఫిట్‌నెస్‌పైనే భారత్ వరల్డ్ కప్ ఆశలు.. కెప్టెన్‌పై భారీ బాధ్యత

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

ట్యాగ్లు
మన్‌ప్రీత్ సింగ్భారత హాకీహాకీ ప్రపంచకప్భారత హాకీ జట్టుప్రపంచకప్ 2026హాకీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు
క్రీడలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్
జనరల్

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే
జనరల్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?
రివ్యూలు

హుషార్ పిట్టలు రివ్యూ: చివరికి సినిమా ఎలా ఉందంటే?

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...
క్రీడలు

ప్రపంచకప్‌పై మన్‌ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

ఇండోనేషియాలో భారీ భూకంపం...
జనరల్

ఇండోనేషియాలో భారీ భూకంపం...

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో
సినిమాలు

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

వామిక గబ్బికి భారీ డిమాండ్!
సినిమాలు

వామిక గబ్బికి భారీ డిమాండ్!

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!
గాసిప్స్

ముంబైలో శ్రీలీల సందడి.. షూటింగ్ మళ్లీ మొదలు!

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!
సినిమాలు

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!