1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

Writer: Nithish 04:20 PM, 1 అక్టోబర్, 2026
బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

జమ్మూకశ్మీర్‌లోని బద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన సీనియర్ కమాండర్ మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ హాషిమ్ మూసా హతమయ్యాడు. భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అతడిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. మూసా సాధారణ ఉగ్రవాది కాదని, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎలైట్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ)లో 23 ఏళ్లపాటు పనిచేసిన మాజీ కమాండో అని వెల్లడించారు.

పాకిస్థాన్ ఆర్మీ నుంచి 2023లో రిటైర్ అయిన అనంతరం మూసా లష్కరే తోయిబా ఉగ్రవాద నెట్‌వర్క్‌లో చేరినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. 2006 నుంచి 2008 మధ్య మాజీ పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ భద్రతా బృందంలోనూ అతడు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోని పలు ఉగ్రదాడులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు భద్రతా సంస్థలు ఆరోపించాయి. బద్గామ్‌లో జరిగిన తాజా ఆపరేషన్ అనంతరం ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు
ట్యాగ్లు
జమ్మూకశ్మీర్బద్గామ్హాషిమ్ మూసాలష్కరే తోయిబాఉగ్రవాదిఎన్‌కౌంటర్భద్రతా బలగాలుభారత సైన్యంపాకిస్థాన్ ఆర్మీఎస్‌ఎస్‌జీ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..
జనరల్

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం
జనరల్

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...
జనరల్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
జనరల్

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు
జనరల్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం
జనరల్

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ
జనరల్

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్
సినిమాలు