2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం

Writer: Pooja 12:33 PM, 2 నవంబర్, 2026
ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం

ఫార్ములా వన్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదైంది. మెర్సిడెస్‌ జట్టు యువ డ్రైవర్‌ కిమీ ఆంటోనెల్లి అద్భుత ప్రదర్శనతో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఎఫ్‌1 ప్రపంచ టైటిల్‌ గెలుచుకుని ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన మెక్సికో సిటీ గ్రాండ్‌ ప్రిక్స్‌లో మూడో స్థానంలో నిలవడంతో అతడి ఛాంపియన్‌షిప్‌ ఖరారైంది. ఈ రేసులో మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ తొలి స్థానంలో, లూయిస్‌ హామిల్టన్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ పేరిట ఉండేది. 2010లో తొలి ప్రపంచ టైటిల్‌ గెలిచినప్పుడు వెటెల్‌ వయసు 23 ఏళ్ల 133 రోజులు. ఇప్పుడు 20 ఏళ్ల ఆంటోనెల్లి ఆ రికార్డును అధిగమించాడు. ఎఫ్‌1లో తన రెండో సీజన్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలియగానే ఆంటోనెల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. టీమ్‌ రేడియోలో తొలుత ఏం మాట్లాడాలో తెలియక కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆనందంతో ‘‘మనం సాధించాం.. మనం సాధించాం!’’ అంటూ కేకలు వేశాడు. ఆంటోనెల్లి విజయం ఇటలీ మోటార్‌స్పోర్ట్‌ చరిత్రలోనూ ప్రత్యేకంగా నిలిచింది. 1953లో అల్బెర్టో ఆస్కారి తర్వాత ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన తొలి ఇటాలియన్‌గా అతడు నిలిచాడు. దీంతో ఇటలీ 73 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అంతేకాకుండా 21వ శతాబ్దంలో జన్మించి ఎఫ్‌1 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి డ్రైవర్‌గా కూడా ఆంటోనెల్లి రికార్డు సృష్టించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

ముకేశ్, సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్

ముకేశ్, సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్

నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతా: గౌతమ్ గంభీర్

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

సంజు శాంసన్‌పై అశ్విన్‌ వ్యాఖ్యలు..అభిమాని ప్రశ్నలకు గట్టి కౌంటర్‌

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..

మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్!

మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్!

ట్యాగ్లు
కిమీ ఆంటోనెల్లిఫార్ములా వన్ఎఫ్1 ఛాంపియన్మెర్సిడెస్ రేసింగ్మెక్సికో గ్రాండ్ ప్రిక్స్ఇటలీ మోటార్ స్పోర్ట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీని ఓటర్లు ఎన్నుకోవడం లేదు..ఆయనే ఓటర్లను ఎంచుకుంటున్నారు - ఖర్గే
రాజకీయాలు

మోదీని ఓటర్లు ఎన్నుకోవడం లేదు..ఆయనే ఓటర్లను ఎంచుకుంటున్నారు - ఖర్గే

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో
సినిమాలు

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ

అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !
సినిమాలు

అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
జనరల్

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం
క్రీడలు

ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా
రాజకీయాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా

పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు
రాజకీయాలు

పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్
రాజకీయాలు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌
రాజకీయాలు

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ
సినిమాలు

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!