
గాసిప్స్

సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించలేకపోయిన యశస్వి జైస్వాల్, కీలకమైన చివరి మ్యాచ్లో అద్భుతమైన శతకంతో తన సామర్థ్యాన్ని మరలా చాటుకున్నాడు. 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇది జైస్వాల్ వన్డేల్లో నమోదు చేసిన తొలి శతకం కావడం విశేషం. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో వచ్చిన ఈ శతకం టీమ్ ఇండియా లక్ష్య ఛేదనకు బలమైన పునాది వేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!