2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

Writer: Chandrika 07:52 PM, 2 అక్టోబర్, 2026
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో మహిళల హాకీ స్వర్ణం కోసం భారత్ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. చివరిసారిగా 1982 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. తాజా విజయంతో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత జట్టు నేరుగా అర్హత సాధించింది.

అక్టోబర్ 2న జపాన్‌లోని గిఫు ప్రిఫెక్చురల్ గ్రీన్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్, చైనా జట్లు చివరి వరకు హోరాహోరీగా తలపడ్డాయి. మ్యాచ్ ఆరంభంలోనే లాల్‌రెమ్‌సియామి అద్భుతమైన గోల్ చేసి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. అనంతరం స్కోర్‌ను సమం చేసేందుకు చైనా ఆటగాళ్లు పదేపదే దాడులు చేసినప్పటికీ భారత డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. ముఖ్యంగా వెటరన్ గోల్‌కీపర్ సవితా పునియా కీలక సమయంలో పెనాల్టీ స్ట్రోక్‌ను అద్భుతంగా సేవ్ చేసి చైనాకు ఈక్వలైజర్ అవకాశం లేకుండా చేసింది. చివరికి లాల్‌రెమ్‌సియామి చేసిన ఏకైక గోల్‌తో భారత్ విజయం సాధించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం
ట్యాగ్లు
భారత మహిళల హాకీ జట్టుఆసియా క్రీడలు 2026భారత్ vs చైనా హాకీమహిళల హాకీ స్వర్ణ పతకంలాల్‌రెమ్‌సియామిసవితా పునియాభారత హాకీఆసియా క్రీడల స్వర్ణంలాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028భారత మహిళల హాకీ

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..
జనరల్

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..
క్రీడలు

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు
జనరల్

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు
క్రీడలు

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...
ఓటీటీ

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!