
ఆరోగ్యం

ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు విజయవంతమైన ఆరంభం చేసింది. తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్, అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు అర్ధశతకాలతో మెరిసి జట్టుకు బలమైన పునాది వేశారు.
బౌలింగ్ విభాగంలో కూడా భారత మహిళల జట్టు ఆకట్టుకున్నారు. ఇద్దరు బౌలర్లు తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కట్టడి చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టి కృషితో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!