2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

Writer: Chandrika 09:48 AM, 2 అక్టోబర్, 2026
2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్‌.. దక్షిణాఫ్రికాలో ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది. అక్టోబర్‌ 7న కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తన ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి ముందు దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ ఆడటం భారత్‌ సన్నద్ధతలో కీలకంగా మారనుంది.

2023 తర్వాత భారత్‌.. దక్షిణాఫ్రికాలో వన్డే మ్యాచ్‌ ఆడలేదు. జోహన్నెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌, సెంచూరియన్‌ వంటి వేదికల్లో ఆరు వన్డేలు ఆడటం ద్వారా అక్కడి పిచ్‌లు, వాతావరణం, మ్యాచ్‌ పరిస్థితులకు భారత ఆటగాళ్లు ముందుగానే అలవాటు పడే అవకాశం ఉంటుంది. ప్రపంచకప్‌కు ముందు పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ సిరీస్‌ ఉపయోగపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

ట్యాగ్లు
భారత్ క్రికెట్దక్షిణాఫ్రికా క్రికెట్భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికావన్డే సిరీస్2027 ప్రపంచకప్క్రికెట్ ప్రపంచకప్ 2027భారత క్రికెట్ జట్టుదక్షిణాఫ్రికా వన్డేలుక్రికెట్ వార్తలుప్రపంచకప్ సన్నాహాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...
రాజకీయాలు

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?
గాసిప్స్

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?
గాసిప్స్

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?
గాసిప్స్

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?
గాసిప్స్

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?
గాసిప్స్

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?
గాసిప్స్

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?
సినిమాలు

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?
సినిమాలు

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?
గాసిప్స్

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
రాజకీయాలు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!