26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

Writer: Pooja 04:09 PM, 26 సెప్టెంబర్, 2026
అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

2026 ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో టీమిండియా క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న భారత్ సోమవారం అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. శనివారం జపాన్, నేపాల్ మధ్య జరిగిన గ్రూప్‌-ఎ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఆతిథ్య జపాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా, టాప్‌-2లో నిలిచిన నేపాల్‌, అఫ్గానిస్థాన్‌ తదుపరి దశకు అర్హత సాధించాయి. తొలుత నేపాల్‌ 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సుందీప్‌ జోరా, లోకేశ్‌ బామ్‌ అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం జపాన్‌ ఛేదన ప్రారంభించే సమయానికి భారీ వర్షం కురవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దయింది.

జపాన్‌ నిష్క్రమణతో పురుషుల క్రికెట్‌ క్వార్టర్‌ ఫైనల్‌ లైనప్‌ ఖరారైంది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు పోటీలో కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌ 28న భారత్‌ అఫ్గానిస్థాన్‌తో, సెప్టెంబర్‌ 29న నేపాల్‌ శ్రీలంకతో తలపడనున్నాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ బౌలింగ్‌లో ఆకట్టుకోగా, ఆసియా క్రీడలకు ముందు భారత్‌తో జరిగిన వన్డేలోనూ పోటీ ఇచ్చింది. అయితే బ్యాటింగ్‌లో నిలకడగా రాణించలేకపోయిన జపాన్‌.. చివరకు వర్షం కారణంగా నేపాల్‌తో మ్యాచ్‌ రద్దవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!

చివరి నిమిషం మార్పుతో బంగారం.. ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా!

చివరి నిమిషం మార్పుతో బంగారం.. ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా!

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026టీమిండియాఅఫ్గానిస్థాన్ క్రికెట్భారత క్రికెట్ఆసియా క్రీడల క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలి - మంత్రి సీతక్క
జనరల్

హ్యామ్ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేయాలి - మంత్రి సీతక్క

షారుఖ్‌తో నటించిన నటి భర్తే ఈ కోటీశ్వరుడు
జనరల్

షారుఖ్‌తో నటించిన నటి భర్తే ఈ కోటీశ్వరుడు

త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ – మంత్రి ఉత్తమ్
జనరల్

త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ – మంత్రి ఉత్తమ్

విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ
జనరల్

విజయవాడలో ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్
క్రీడలు

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

యూపీలో పారిశ్రామిక ప్రాజెక్టులకు కీలక అడుగు
జనరల్

యూపీలో పారిశ్రామిక ప్రాజెక్టులకు కీలక అడుగు

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్‌కు భారత్

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ
క్రీడలు

ఇదే నా చివరి ప్రపంచకప్‌ కావచ్చు - కోహ్లీ

దైవిక అంశాలను గౌరవంగా చూపించాలి - వేణుస్వామి
సినిమాలు

దైవిక అంశాలను గౌరవంగా చూపించాలి - వేణుస్వామి

స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి
ఓటీటీ

స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి

అయోధ్య విరాళాల కేసులో బయటపడిన కీలక వివరాలు
జనరల్

అయోధ్య విరాళాల కేసులో బయటపడిన కీలక వివరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!