6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్రెజిల్‌ తర్వాత ఉరుగ్వేతో ఢీ.. భారత్‌కు మరో కఠిన పరీక్ష

Writer: Chandrika 02:25 PM, 6 అక్టోబర్, 2026
బ్రెజిల్‌ తర్వాత ఉరుగ్వేతో ఢీ.. భారత్‌కు మరో కఠిన పరీక్ష

బ్రెజిల్‌తో మ్యాచ్ ముగిసిన మూడు రోజులకే భారత ఫుట్‌బాల్ జట్టుకు మరో కఠిన పరీక్ష ఎదురుకానుంది. మంగళవారం రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వేతో భారత్ తలపడనుంది. సాల్ట్‌లేక్ స్టేడియంలో శనివారం బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-4తో ఓడిన భారత్.. ఈసారి లోపాలను సరిదిద్దుకుని మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్న భారత్‌కు 44వ ర్యాంకులో ఉన్న ఉరుగ్వేపై పోటీ ఇవ్వడం సవాలుతో కూడుకున్నదే. ఇటీవల పనామాతో 1-1 డ్రా సాధించడం భారత్‌కు కొంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది.

ఆ మ్యాచ్‌లో గోల్ చేసిన ర్యాన్ విలియమ్స్‌తో పాటు మన్వీర్ సింగ్, సాహల్ అబ్దుల్ సమద్‌పై భారత జట్టు ఆశలు పెట్టుకుంది. బ్రెజిల్‌తో మ్యాచ్ ప్రారంభంలో వీరు మెరుగ్గా రాణించారు. మరోవైపు బ్రెజిల్ మ్యాచ్ తర్వాత కోలుకునేందుకు తక్కువ సమయం లభించినప్పటికీ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని భారత కోచ్ ఖాలిద్ జమీల్ తెలిపారు. ఆటగాళ్లకు తక్కువ వ్యవధిలో మరో మ్యాచ్ ఆడేంత పరిణతి, అనుభవం ఉందన్నారు. ఉరుగ్వే బలమైన జట్టని, ముఖ్యంగా మ్యాచ్ ఆరంభంలో గోల్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ..

దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ..

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష
ట్యాగ్లు
India Football TeamUruguayBrazilKhalid JamilIndian FootballUruguay FootballFIFAFootball FriendlyRyan WilliamsManvir Singh
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌
క్రీడలు

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు
సినిమాలు

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు
జనరల్

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌
బిజినెస్

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్
రాజకీయాలు

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం
జనరల్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌
బిజినెస్

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్
షోస్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం