Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అఫ్గానిస్థాన్‌పై భారీ స్కోరు చేసిన భారత్

10:07 PM, 7 జూన్, 2026
అఫ్గానిస్థాన్‌పై భారీ స్కోరు చేసిన భారత్

భారత జాతీయ క్రికెట్ జట్టు అఫ్గానిస్థాన్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ 368/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 197 పరుగులు జోడించి 127 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (100), శుభ్‌మన్ గిల్ (126) అద్భుత సెంచరీలతో జట్టుకు భారీ స్కోరు అందించారు.

భారత్ తరఫున సాయి సుదర్శన్ (81), రిషభ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో సలీమ్ సాఫి ఆరు వికెట్లతో రాణించగా, రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ తలో వికెట్ సాధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

విరాట్ భయ్యా నాకు పెద్దన్నయ్య -- వైభవ్ సూర్యవంశీ

విరాట్ భయ్యా నాకు పెద్దన్నయ్య -- వైభవ్ సూర్యవంశీ

డ్రోన్ కెమెరాను తాకిన పంత్ షాట్?

డ్రోన్ కెమెరాను తాకిన పంత్ షాట్?

ట్యాగ్లు
భారత్ అఫ్గానిస్థాన్టెస్టు క్రికెట్కేఎల్ రాహుల్శుభ్‌మన్ గిల్రిషభ్ పంత్వాషింగ్టన్ సుందర్సలీమ్ సాఫిటీమిండియాక్రికెట్ వార్తలుముల్లాన్‌పూర్ టెస్టు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఎల్బీ స్టేడియంలో ఫుట్‌బాల్ ఫెస్టివల్..?

ఎల్బీ స్టేడియంలో ఫుట్‌బాల్ ఫెస్టివల్..?

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జర్మనీ టెన్నిస్ స్టార్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న జర్మనీ టెన్నిస్ స్టార్

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...
క్రీడలు

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు
సినిమాలు

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్
సినిమాలు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..
క్రీడలు

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..
రాజకీయాలు

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..
రాజకీయాలు

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు
జనరల్

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..
జనరల్

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...
జనరల్

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..
రాజకీయాలు

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..