
టెక్నాలజీ
.jpeg&w=3840&q=75)
మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో భారత జట్టు సమర్థవంతంగా ఆడుతూ 6 వికెట్లకు 306 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
భారత్ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ 93 పరుగులతో చెలరేగగా, శుభ్‌మన్ గిల్ 56 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1–0 ఆధిక్యాన్ని సాధించి శుభారంభం చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!