
టెక్నాలజీ
.jpg&w=3840&q=75)
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్లో భారత్–దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 10వ మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు కీలక దశల్లో వికెట్లు తీసి మ్యాచ్ను తమవైపు తిప్పడంతో వార్మప్ మ్యాచ్లో భారత్ గెలుపుతో శుభారంభం చేసింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!