
న్యూస్

టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ 53 పరుగులతో అర్ధశతకం సాధించి శుభారంభం అందించాడు. మధ్య ఓవర్లలో తిలక్ వర్మ 45 పరుగులతో ఆకట్టుకోగా, సూర్యకుమార్ యాదవ్ 30 పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ 35, హార్దిక్ పాండ్య 30 పరుగులతో వేగంగా స్కోర్ పెంచి భారత్‌ను భారీ టోటల్‌కు చేర్చారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!