
జనరల్

ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక ప్రేక్షకుల హాజరుతో కొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 36,05,357 (3.6 మిలియన్లకు పైగా) మంది ప్రేక్షకులు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించినట్లు ఫిఫా ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి వచ్చిన భారీ స్పందనతో ఈ టోర్నమెంట్ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన ఈవెంట్‌గా నిలిచింది. స్టేడియాల్లో కనిపించిన భారీ హాజరు ఈ ప్రపంచకప్ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!