31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..

Writer: Chandrika 07:09 AM, 31 ఆగస్టు, 2026
పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..

పాకిస్థాన్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. లార్డ్స్‌లో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 194 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌ ముందు 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగా.. ఛేదనలో పాక్‌ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. కేవలం 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది.

సౌద్‌ షకీల్‌ 97 పరుగులతో అద్భుత పోరాటం చేసినప్పటికీ అతడికి మిగతా బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించలేదు. దీంతో పాకిస్థాన్‌ 50.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్‌ 194 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. చివరి టెస్టులోనైనా విజయం సాధించి సిరీస్‌ను గౌరవప్రదంగా ముగించాలని పాకిస్థాన్‌ భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

థాయ్‌లాండ్‌పై టీమిండియా ఘన విజయం

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు

లార్డ్స్‌లో అబ్బాస్‌ అరుదైన ఘనత...

లార్డ్స్‌లో అబ్బాస్‌ అరుదైన ఘనత...

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు

ట్యాగ్లు
ఇంగ్లండ్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌ఇంగ్లండ్‌ క్రికెట్‌పాకిస్థాన్‌ క్రికెట్‌టెస్ట్‌ క్రికెట్‌లార్డ్స్‌ టెస్ట్‌ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌పాకిస్థాన్‌ టెస్ట్‌ సిరీస్‌సౌద్‌ షకీల్‌క్రికెట్‌ వార్తలుటెస్ట్‌ మ్యాచ్‌
దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీలంకకు భారీ షాక్‌..మహిళల చాంపియన్స్‌ ట్రోఫీకి కొత్త వేదిక
క్రీడలు

శ్రీలంకకు భారీ షాక్‌..మహిళల చాంపియన్స్‌ ట్రోఫీకి కొత్త వేదిక

కిర్గిజ్‌ రిపబ్లిక్‌ చేరుకున్న ప్రధాని మోదీ..
జనరల్

కిర్గిజ్‌ రిపబ్లిక్‌ చేరుకున్న ప్రధాని మోదీ..

హైదరాబాద్‌కు దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
జనరల్

హైదరాబాద్‌కు దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం..

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..
క్రీడలు

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత
రాజకీయాలు

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత

తెలంగాణ పారిశ్రామిక రంగంలో కొత్త శకం..
జనరల్

తెలంగాణ పారిశ్రామిక రంగంలో కొత్త శకం..

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం
జనరల్

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం

ఇంటి డౌన్‌ పేమెంట్‌ కోసం పీఎఫ్‌ డబ్బు వాడొచ్చా?
బిజినెస్

ఇంటి డౌన్‌ పేమెంట్‌ కోసం పీఎఫ్‌ డబ్బు వాడొచ్చా?

1,000 రోజుల ప్రజాపాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక...
జనరల్

1,000 రోజుల ప్రజాపాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక...

విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ ముప్పు..
జనరల్

విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ ముప్పు..

సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుంది: విజయ్ దేవరకొండ
సినిమాలు

సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుంది: విజయ్ దేవరకొండ

ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం..
జనరల్

ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!