30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

Writer: Pooja 09:53 PM, 30 ఆగస్టు, 2026
దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

మహిళల ఆసియా కప్‌ 2026లో థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఈ మ్యాచ్‌ ఆమె కెరీర్‌లో 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. దీంతో భారత మహిళల క్రికెట్‌లో 150 టీ20లు ఆడిన మూడో క్రీడాకారిణిగా దీప్తి శర్మ రికార్డు సృష్టించారు. ఆమెకు ముందు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 202 మ్యాచ్‌లతో, స్మృతి మంధాన 171 మ్యాచ్‌లతో ఈ ఘనత సాధించారు. ప్రపంచ మహిళల క్రికెట్‌లో 150 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 12వ క్రీడాకారిణిగా కూడా దీప్తి నిలిచారు.

మరోవైపు, థాయ్‌లాండ్‌ టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. గాయంతో జెమీమా రోడ్రిగ్స్‌ జట్టుకు దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతికా రావల్‌కు అవకాశం లభించింది. దీంతో ప్రతికా రావల్‌ భారత్‌ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆమెకు టీ20 క్యాప్‌ అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు

లార్డ్స్‌లో అబ్బాస్‌ అరుదైన ఘనత...

లార్డ్స్‌లో అబ్బాస్‌ అరుదైన ఘనత...

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..

టీమిండియాకు టైటిల్‌ స్పాన్సర్‌ కరవు..

ట్యాగ్లు
దీప్తి శర్మమహిళల ఆసియా కప్ 2026భారత మహిళల క్రికెట్150వ టీ20ప్రతికా రావల్థాయ్‌లాండ్ మహిళల జట్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌
సినిమాలు

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు
క్రీడలు

దీప్తి శర్మ ఖాతాలో మరో రికార్డు

భారత్‌ వైమానిక రక్షణకు మరింత బలం
జనరల్

భారత్‌ వైమానిక రక్షణకు మరింత బలం

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు
క్రీడలు

మహిళల క్రికెట్‌లో మంధాన ప్రపంచ రికార్డు

నాసా రోమన్‌ టెలిస్కోప్‌ ప్రయోగం విజయవంతం
జనరల్

నాసా రోమన్‌ టెలిస్కోప్‌ ప్రయోగం విజయవంతం

కార్పొరేట్‌ లైఫ్‌ ఎప్పటికీ ముగియని పరీక్ష - మహిళ పోస్ట్‌ వైరల్‌
జనరల్

కార్పొరేట్‌ లైఫ్‌ ఎప్పటికీ ముగియని పరీక్ష - మహిళ పోస్ట్‌ వైరల్‌

రెసిస్టెన్స్‌ ఎకానమీపై ఇరాన్‌ ఫోకస్‌
బిజినెస్

రెసిస్టెన్స్‌ ఎకానమీపై ఇరాన్‌ ఫోకస్‌

రష్యాకు పెట్రోల్‌ సరఫరాదారుగా భారత్‌
జనరల్

రష్యాకు పెట్రోల్‌ సరఫరాదారుగా భారత్‌

సైప్రస్‌ తీరంలో ప్రయాణికుల ఫెర్రీ బోల్తా
జనరల్

సైప్రస్‌ తీరంలో ప్రయాణికుల ఫెర్రీ బోల్తా

మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారు
జనరల్

మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారు

నాకా చెకింగ్‌ వద్ద కాల్పుల కలకలం
జనరల్

నాకా చెకింగ్‌ వద్ద కాల్పుల కలకలం

లార్డ్స్‌లో అబ్బాస్‌ అరుదైన ఘనత...
క్రీడలు

లార్డ్స్‌లో అబ్బాస్‌ అరుదైన ఘనత...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!