12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్లీ మైదానంలోకి క్రిస్ గేల్.. ఇటాలియా టీ10 లీగ్‌లో యూనివర్స్ బాస్

Writer: Nithish 05:26 AM, 11 నవంబర్, 2026
మళ్లీ మైదానంలోకి క్రిస్ గేల్.. ఇటాలియా టీ10 లీగ్‌లో యూనివర్స్ బాస్

వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ క్రిస్ గేల్ మరోసారి క్రికెట్ మైదానంలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ స్టార్ ఆటగాడు మళ్లీ లీగ్ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఇటాలియా టీ10 లీగ్‌లో వెనిస్ లైవ్‌వైర్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. టీ10 ఫార్మాట్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని, ఇటలీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గేల్ వెల్లడించాడు. తన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గేల్ పునరాగమనం క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతోంది.

గేల్ రాకతో తమ జట్టుకు మరింత బలం చేకూరుతుందని వెనిస్ లైవ్‌వైర్స్ డైరెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. గేల్‌కు ఉన్న అపారమైన అనుభవం, ఆటపై అవగాహన జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ ఆయనకు స్వాగతం పలికారు. నవంబర్ 18 నుంచి ఇటాలియా టీ10 లీగ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో గేల్ ప్రదర్శన ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

హార్దిక్‌-అర్ష్‌దీప్ ట్రేడ్‌లో ముంబయిదే పైచేయి - ఇర్ఫాన్ పఠాన్

హార్దిక్‌-అర్ష్‌దీప్ ట్రేడ్‌లో ముంబయిదే పైచేయి - ఇర్ఫాన్ పఠాన్

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ.. కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ.. కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ

బుడాపెస్ట్ చెస్ టోర్నీ: వైశాలి సంచలన విజయం

బుడాపెస్ట్ చెస్ టోర్నీ: వైశాలి సంచలన విజయం

తండ్రి సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ ఆడతా.. ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రి సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ ఆడతా.. ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

యూఏఈ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి కేఎస్ భరత్ రీఎంట్రీ.. అసలు కారణమిదే!

యూఏఈ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి కేఎస్ భరత్ రీఎంట్రీ.. అసలు కారణమిదే!

ట్యాగ్లు
క్రిస్ గేల్ఇటాలియా టీ10 లీగ్వెస్టిండీస్ క్రికెట్క్రిస్ గేల్ రీఎంట్రీవెనిస్ లైవ్‌వైర్స్ఎమ్మెస్కే ప్రసాద్టీ10 క్రికెట్లీగ్ క్రికెట్క్రికెట్ వార్తలుయూనివర్స్ బాస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య
సినిమాలు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ
జనరల్

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!