18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

Writer: Nithish 07:03 AM, 18 ఆగస్టు, 2026
షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ తొలిరోజు ఆతిథ్య భారత్‌కు మరపురాని విజయాలను అందించింది. 21 ఏళ్ల భారత ఆటగాడు ఆయుష్‌ శెట్టి సంచలన ప్రదర్శనతో గత ఏడాది విజేత, చైనా స్టార్‌ షి యుకిని ఓడించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆయుష్‌ 21-14, 13-21, 21-19తో ప్రపంచ నంబర్‌వన్‌ షి యుకిపై విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. కీలక సమయాల్లో అద్భుతంగా ఆడిన ఆయుష్‌ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

మరోవైపు మహిళల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ చాంపియన్‌, తొమ్మిదో సీడ్‌ పీవీ సింధు కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఐర్లాండ్‌కు చెందిన 141వ ర్యాంకర్‌ సోఫియా నోబుల్‌ను 21-7, 21-11తో వరుస గేముల్లో ఓడించింది. డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ, సిమ్రాన్‌-కవిప్రియ జోడీలు, పురుషుల డబుల్స్‌లో అర్జున్‌-హరిహరన్‌ ద్వయం కూడా తొలి రౌండ్‌లో విజయాలు సాధించాయి. దీంతో ఆతిథ్య భారత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఘనంగా బోణీ కొట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

జడేజా ఖాతాలో అరుదైన రికార్డు

జడేజా ఖాతాలో అరుదైన రికార్డు

గాలె టెస్టులో భారత్ జోరు..

గాలె టెస్టులో భారత్ జోరు..

ట్యాగ్లు
ఆయుష్ శెట్టిషి యుకిప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్పీవీ సింధుభారత బ్యాడ్మింటన్బ్యాడ్మింటన్భారత్గాయత్రి గోపీచంద్ట్రీసా జాలీక్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు
ఆరోగ్యం

రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!
సినిమాలు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ
సినిమాలు

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?
సినిమాలు

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు
క్రీడలు

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

వివాదంపై స్పందించిన నవదీప్‌
షోస్

వివాదంపై స్పందించిన నవదీప్‌

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్
రాజకీయాలు

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం
రాజకీయాలు

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం
జనరల్

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం
జనరల్

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!