
క్రీడలు

ఆస్ట్రేలియా మహిళల జట్టు 50 ఓవర్లలో 409/7 భారీ స్కోరు నమోదు చేసి, భారత్ మహిళల జట్టును 224 పరుగులకు ఆలౌట్ చేసి 185 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది అలీసా హీలీ. ఆమె తన చివరి వన్డేలోనే కేవలం 98 బంతుల్లో 158 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేసింది.
హీలీ దూకుడైన ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం అందించి మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన ఆమె, మహిళల క్రికెట్‌లో అగ్రగామిగా నిలిచే స్థాయిని మరోసారి చాటుకుంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!