1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

Writer: Nithish 12:49 PM, 1 అక్టోబర్, 2026
ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

టీమ్‌ఇండియా ఆసియా క్రీడల క్రికెట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్‌లో శ్రీలంకను కేవలం 45 పరుగులకే ఆలౌట్ చేసి 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు ఆరంభం నుంచే చెలరేగడంతో శ్రీలంక బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. లంక తరఫున సహాన్ అరచ్చిగె మాత్రమే రెండంకెల స్కోరు సాధించాడు.

భారత బౌలర్లలో అభిషేక్ శర్మ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి శ్రీలంకను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ విజయంతో టీమ్‌ఇండియా ఆసియా క్రీడల క్రికెట్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. తుది పోరులో భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. దీంతో ఆసియా క్రీడల ఫైనల్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ క్రికెట్ సమరం జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో

స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు

స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు

ట్యాగ్లు
టీమ్‌ఇండియాశ్రీలంకఆసియా క్రీడలుక్రికెట్భారత్ శ్రీలంక మ్యాచ్ఆసియా క్రీడల క్రికెట్భారత క్రికెట్ జట్టుఅభిషేక్ శర్మశ్రీలంక క్రికెట్భారత్ పాకిస్థాన్ మ్యాచ్ఆసియా క్రీడల ఫైనల్టీమ్‌ఇండియా విజయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్
జనరల్

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్
రాజకీయాలు

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ
ఓటీటీ

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం
సినిమాలు

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్
సినిమాలు

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు
సినిమాలు

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్
షోస్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!