27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో టీమిండియా క్వార్టర్‌ఫైనల్ షెడ్యూల్ ఖరారు...

Writer: Chandrika 10:27 AM, 27 ఆగస్టు, 2026
ఆసియా క్రీడల్లో టీమిండియా క్వార్టర్‌ఫైనల్ షెడ్యూల్ ఖరారు...

ఆసియా క్రీడలు-2026లో క్రికెట్ షెడ్యూల్ ఖరారైంది. జపాన్ వేదికగా జరగనున్న ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు సెప్టెంబర్ 18న ఆతిథ్య జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌లో తలపడనుంది. మహిళల టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 22న జరగనుంది. గత ఆసియా క్రీడల్లో క్రికెట్‌లో స్వర్ణ పతకాలు సాధించిన భారత్.. ఈసారి కూడా టైటిల్‌పై కన్నేసింది.

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు సెప్టెంబర్ 28న తన ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. గ్రూప్-ఎలో అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్ జట్లు ఉండగా.. అందులో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ క్వార్టర్‌ఫైనల్ ఆడుతుంది. పురుషుల సెమీఫైనల్స్ అక్టోబర్ 1న, కాంస్య పతక పోరు, ఫైనల్ అక్టోబర్ 3న జరగనున్నాయి. పురుషుల విభాగంలో భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026ఆసియా క్రీడల క్రికెట్టీమిండియాభారత మహిళల క్రికెట్భారత పురుషుల క్రికెట్హర్మన్‌ప్రీత్ కౌర్శ్రేయస్ అయ్యర్జపాన్ఆసియా క్రీడల షెడ్యూల్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీపీఎస్‌సీ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు..
జనరల్

బీపీఎస్‌సీ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు..

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..
క్రీడలు

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...
జనరల్

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ
సినిమాలు

ఎల్లమ్మ షూటింగ్‌లో హీరో డీఎస్పీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!