27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

Writer: Chandrika 10:55 AM, 27 ఆగస్టు, 2026
ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో పోటీ ఒలింపిక్స్‌కు ఏమాత్రం తగ్గదని అభిప్రాయపడింది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన మీరాబాయికి ఆసియా క్రీడల పతకం మాత్రం ఇంకా అందలేదు. 2014లో తొమ్మిదో స్థానంలో నిలిచిన ఆమె.. 2023లో పతకానికి చేరువగా వచ్చి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 2018లో గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైంది. తన బరువు విభాగంలో అత్యుత్తమ ప్రత్యర్థులు ఆసియా దేశాల నుంచే ఉన్నందున ఈసారి పోటీ అత్యంత కఠినంగా ఉంటుందని మీరాబాయి పేర్కొంది.

ఈసారి ఎలాగైనా ఆసియా క్రీడల పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు 32 ఏళ్ల మీరాబాయి తెలిపింది. కామన్వెల్త్ క్రీడలు ముగిసిన వెంటనే శిక్షణ కేంద్రానికి చేరుకుని సన్నద్ధత ప్రారంభించినట్లు చెప్పింది. గతంలో 49 కిలోల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. 2028 ఒలింపిక్స్‌లో ఆ విభాగాన్ని తొలగించడంతో ఈసారి 53 కిలోల విభాగంలో బరిలో దిగనుంది. ఆసియా క్రీడల పతకంతోనే ఇంటికి తిరిగి రావాలన్న లక్ష్యంతో ఆమె కఠిన సాధన కొనసాగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

ట్యాగ్లు
మీరాబాయి చానుఆసియా క్రీడలువెయిట్‌లిఫ్టింగ్భారత వెయిట్‌లిఫ్టింగ్ఆసియా క్రీడలు 2026ఒలింపిక్స్కామన్వెల్త్ క్రీడలుప్రపంచ ఛాంపియన్‌షిప్53 కిలోల వెయిట్‌లిఫ్టింగ్భారత క్రీడాకారులు Images
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?
క్రీడలు

సీఎస్‌కేలో ధోనికి భారీ వాటా?

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?
షోస్

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
జనరల్

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు
జనరల్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..
సినిమాలు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం..

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్
జనరల్

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ  టెస్ట్... గిన్నిస్ రికార్డ్
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ విసిరేసి డ్యూరబిలిటీ టెస్ట్... గిన్నిస్ రికార్డ్

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!