27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

Writer: Chandrika 10:38 AM, 27 ఆగస్టు, 2026
బుమ్రాను వెనక్కి నెట్టిన స్టార్క్..

ఐసీసీ తాజా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలిసారి కెరీర్‌లో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మాకేలో జరిగిన రెండో టెస్టులో స్టార్క్ 10 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6/12, రెండో ఇన్నింగ్స్‌లో 4/39తో అద్భుత ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాకు ఇన్నింగ్స్ 51 పరుగుల విజయాన్ని అందించాడు. దీంతో స్టార్క్ 872 రేటింగ్ పాయింట్లకు చేరుకోగా, బుమ్రా 862 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

బుమ్రా తాజా విడతలో రెండు నెలల పాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. మొత్తంగా 697 రోజులు టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచి భారత బౌలర్లలో అరుదైన రికార్డు సాధించాడు. మరోవైపు టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రిషభ్ పంత్ ఏడాది విరామం తర్వాత టాప్-10లోకి తిరిగి వచ్చాడు. ఆరు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నంబర్‌వన్ స్థానాన్ని కొనసాగిస్తుండగా, జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

ఆసియా క్రీడల్లో పతకం కొట్టడమే నా లక్ష్యం - మీరాబాయి చాను

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

భారత క్రీడా రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్..

ట్యాగ్లు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్మిచెల్ స్టార్క్జస్ప్రీత్ బుమ్రాటెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్భారత క్రికెట్ఆస్ట్రేలియా క్రికెట్రిషభ్ పంత్హ్యారీ బ్రూక్జో రూట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
జనరల్

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలని పిటిషన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు
జనరల్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం.. వైరల్ వీడియోపై క్లారిటీ
సినిమాలు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం.. వైరల్ వీడియోపై క్లారిటీ

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్
జనరల్

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!