17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

Writer: Nithish 11:30 AM, 17 సెప్టెంబర్, 2026
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఫెడరల్ ఫండ్స్ రేటు లక్ష్య పరిధి 3.75 శాతం నుంచి 4 శాతానికి చేరింది. సెప్టెంబర్ 15–16న జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే ఉందని, 2 శాతం లక్ష్యానికి దాన్ని తిరిగి తీసుకురావడానికి తాజా నిర్ణయం దోహదపడుతుందని ఫెడ్ పేర్కొంది.

2023 జూలై తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును పెంచడం ఇదే తొలిసారి. ఆర్థిక కార్యకలాపాలు స్థిరమైన వేగంతో కొనసాగుతున్నాయని, దేశీయ వ్యయం పటిష్ఠంగా ఉందని ఫెడ్ తెలిపింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం అధికంగానే ఉండటంతో ధరల స్థిరత్వం లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

ట్యాగ్లు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ఫెడ్ వడ్డీ రేటుఅమెరికా వడ్డీ రేట్లుఫెడ్ రేట్ హైక్25 బేసిస్ పాయింట్లుద్రవ్యోల్బణంఫెడరల్ ఫండ్స్ రేటుఅమెరికా ఆర్థిక వ్యవస్థఎఫ్‌ఓఎంసీయూఎస్ ఎకానమీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..
క్రీడలు

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌
క్రీడలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...
బిజినెస్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్
రాజకీయాలు

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను
సినిమాలు

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్
జనరల్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..
జనరల్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!