17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

Writer: Chandrika 11:38 AM, 17 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి మరోసారి గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు 2026 ఆసియా క్రీడలకు కూడా అతను దూరమయ్యాడు. ఇటీవలే హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకున్న వరుణ్.. ఇంగ్లాండ్ పర్యటనకు దూరమైన తర్వాత అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో పునరాగమనం చేశాడు. అయితే ఆ మ్యాచ్ అనంతరం సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా గాయం నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన టీ20లకు అతడిని తప్పించారు.

తాజా గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఆసియా క్రీడల జట్టులోనూ చోటు కోల్పోయాడు. అతడి స్థానంలో యువ లెగ్‌స్పిన్నర్, ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్‌ను ఎంపిక చేశారు. ఇది విప్రాజ్‌కు భారత జట్టులో కీలక అవకాశం కానుంది. జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా 2026 ఆసియా క్రీడలు జరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం

ఆసియా క్రీడలు 2026: నగోయాకు చేరుకున్న భారత అథ్లెట్లు..రిజిస్ట్రేషన్‌లో గందరగోళం

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

ట్యాగ్లు
వరుణ్ చక్రవర్తివరుణ్ చక్రవర్తి గాయంటీమిండియాభారత క్రికెట్ జట్టుఆసియా క్రీడలు 2026విప్రాజ్ నిగమ్అఫ్గానిస్థాన్ టీ20వరుణ్ చక్రవర్తి ఔట్భారత క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: నరేష్, రామ్ ప్రసాద్ ఇమిటేషన్స్‌తో హౌస్‌లో నవ్వులే నవ్వులు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..
క్రీడలు

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌
క్రీడలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...
బిజినెస్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్
రాజకీయాలు

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను
సినిమాలు

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్
జనరల్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..
జనరల్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!