8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లకు ఎదురుదెబ్బ.. నష్టాలతో ముగిసిన సూచీలు

Writer: Nithish 03:54 PM, 8 నవంబర్, 2026
మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లకు ఎదురుదెబ్బ.. నష్టాలతో ముగిసిన సూచీలు

కొత్త సంవత్‌ 2083ను పురస్కరించుకుని దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సాధారణంగా మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లు లాభాలతో ముగుస్తుంటాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా నష్టాలను నమోదు చేశాయి. 2018 తర్వాత మళ్లీ మూరత్ ట్రేడింగ్‌లో సూచీలు నష్టాల్లో ముగియడం ఇదే తొలిసారి.

మధ్యాహ్నం 2.20 గంటలకు సుమారు 270 పాయింట్ల లాభంతో 81,299.34 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. 80,932.42 నుంచి 81,442.11 మధ్య కదలాడి, చివరకు 28.62 పాయింట్ల నష్టంతో 80,999.40 వద్ద ముగిసింది. మరోవైపు 40 పాయింట్ల లాభంతో 25,070.45 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ.. చివరకు 43.95 పాయింట్లు కోల్పోయి 24,986.40 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30లో మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇండిగో, ట్రెంట్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోగా.. సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడ్డాయి. దీపావళి సందర్భంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు నిర్వహించే ప్రత్యేక సెషన్‌నే మూరత్‌ ట్రేడింగ్‌ అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం కొత్త సంవత్‌ ప్రారంభాన్ని సూచించే ఈ సమయంలో పెట్టుబడులు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోల్డ్ లోన్‌పై ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఎంత బంగారంపై ఎంత రుణం పొందవచ్చంటే?

గోల్డ్ లోన్‌పై ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఎంత బంగారంపై ఎంత రుణం పొందవచ్చంటే?

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

ట్యాగ్లు
మూరత్ ట్రేడింగ్స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీసంవత్ 2083దీపావళిబీఎస్ఈఎన్ఎస్ఈమార్కెట్ నష్టాలుషేర్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ రిటెన్షన్‌పై పుజారా అంచనాలు.. విడుదలయ్యే ఆటగాళ్లు వీరేనా?
క్రీడలు

ఐపీఎల్ రిటెన్షన్‌పై పుజారా అంచనాలు.. విడుదలయ్యే ఆటగాళ్లు వీరేనా?

అండర్‌-19 ఆసియా కప్‌: అర్జున్ రాజ్‌పుత్ శతకం.. పాక్‌ ముందు భారత్ లక్ష్యం నిర్దేశం
క్రీడలు

అండర్‌-19 ఆసియా కప్‌: అర్జున్ రాజ్‌పుత్ శతకం.. పాక్‌ ముందు భారత్ లక్ష్యం నిర్దేశం

‘రామాయణ’ పైరసీపై చిత్ర బృందం తీవ్ర హెచ్చరిక
సినిమాలు

‘రామాయణ’ పైరసీపై చిత్ర బృందం తీవ్ర హెచ్చరిక

హసీనా అప్పగింతపై అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

హసీనా అప్పగింతపై అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు

మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లకు ఎదురుదెబ్బ.. నష్టాలతో ముగిసిన సూచీలు
బిజినెస్

మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లకు ఎదురుదెబ్బ.. నష్టాలతో ముగిసిన సూచీలు

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. సీఎం రేవంత్‌రెడ్డి

ఏపీలో ఎన్నికల కోడ్‌పై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం
జనరల్

ఏపీలో ఎన్నికల కోడ్‌పై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

సీతాఫల్‌మండిలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
జనరల్

సీతాఫల్‌మండిలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

సౌదీ అరేబియాలో కీలక ప్రాంతాలపై హూతీల దాడులు
జనరల్

సౌదీ అరేబియాలో కీలక ప్రాంతాలపై హూతీల దాడులు

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్
జనరల్

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్

రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని అవుతారు.. కేసీ వేణుగోపాల్ ధీమా
రాజకీయాలు

రాహుల్ గాంధీ తదుపరి ప్రధాని అవుతారు.. కేసీ వేణుగోపాల్ ధీమా

రామాయణంపై వికాస్ దివ్యకీర్తి సంచలన వ్యాఖ్యలు.. శ్రీలంక ప్రస్తావనతో కొత్త చర్చ
జనరల్

రామాయణంపై వికాస్ దివ్యకీర్తి సంచలన వ్యాఖ్యలు.. శ్రీలంక ప్రస్తావనతో కొత్త చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!