21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

Writer: Chandrika 09:54 AM, 21 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028 బెర్తే లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత హాకీ జట్లు అద్భుతమైన శుభారంభం చేశాయి. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు ఉజ్బెకిస్థాన్‌ను 19-0తో చిత్తుగా ఓడించగా.. పురుషుల జట్టు ఇండోనేసియాపై 13-1తో ఘన విజయం సాధించింది. మహిళల జట్టు తరఫున దీపిక అద్భుత ప్రదర్శనతో ఏకంగా ఎనిమిది గోల్స్ చేసింది. ఇషిక హ్యాట్రిక్ సాధించగా, నవ్‌నీత్ కౌర్, లాల్‌తాన్‌త్లుంగి చెరో రెండు గోల్స్ చేశారు. పురుషుల జట్టులో దిల్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్‌తో మెరిశాడు. శిలానంద్, సుఖ్‌జీత్ సింగ్ చెరో రెండు గోల్స్ చేయగా.. అభిషేక్, రాజేందర్, మన్‌దీప్, హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు.

ఇక భారత హాకీ జట్ల జెర్సీలు కూడా తొలి మ్యాచ్‌ల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచకప్ సందర్భంగా కాషాయ రంగు జెర్సీలపై వివాదం నేపథ్యంలో ఆసియా క్రీడల్లో భారత జట్లు సంప్రదాయ నీలం రంగు జెర్సీలతో ఆడతాయని హాకీ ఇండియా గతంలో ప్రకటించింది. అయితే తొలి మ్యాచ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తెలుపు, నీలం, కాషాయ రంగుల కలయికతో కూడిన జెర్సీలతో బరిలోకి దిగాయి. జెర్సీ మార్పుకు గల కారణం స్పష్టంగా తెలియదని హాకీ ఇండియా వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, కార్యదర్శి బోలానాథ్ సింగ్ మధ్య విభేదాల నేపథ్యంలో ఈ మార్పు జరిగి ఉండొచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత హాకీభారత హాకీ జట్టుభారత మహిళల హాకీ జట్టుభారత పురుషుల హాకీ జట్టులాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్దీపిక హాకీదిల్‌ప్రీత్ సింగ్ఉజ్బెకిస్థాన్ హాకీఇండోనేసియా హాకీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’
రాజకీయాలు

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌
సినిమాలు

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!
సినిమాలు

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌
జనరల్

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!
జనరల్

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్
జనరల్

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..
జనరల్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?
క్రీడలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!