20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

Writer: Chandrika 08:08 AM, 20 సెప్టెంబర్, 2026
జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

జపాన్‌ వేదికగా 20వ ఆసియా క్రీడలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం జరిగిన రెండు గంటల ప్రారంభ వేడుకలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 45 దేశాలకు చెందిన సుమారు 11 వేల మంది అథ్లెట్లు 43 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు. ఈ క్రీడల్లో మొత్తం 469 స్వర్ణ పతకాలు అందించనున్నారు. అక్టోబర్‌ 4 వరకు జరిగే ఈ గేమ్స్‌లో బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, క్రికెట్‌ సహా పలు క్రీడల పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 1958, 1994 తర్వాత మూడోసారి జపాన్‌ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది.

‘హార్మోనిక్‌ హార్ట్‌ బీట్‌’ అనే ఇతివృత్తంతో మిజుహో పార్క్‌ అథ్లెటిక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. సుమారు 30 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో హృదయాకారంలో ఏర్పాటు చేసిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐచి ప్రాంత పారిశ్రామిక సాంకేతికతను కళాత్మక ప్రదర్శనలతో మేళవించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. భారీ రోబోటిక్‌ చేయి జపాన్‌ జెండాను ఊపుతూ కనిపించడం మరో ప్రత్యేకతగా నిలిచింది. జపాన్‌ చక్రవర్తి నరుహిటో 20వ ఆసియా క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. సంగీత దర్శకుడు టారో హకసే, స్థానిక మ్యూజిక్‌ బ్యాండ్‌ INI తమ ప్రదర్శనలతో వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. మాజీ జపాన్‌ స్విమ్మర్‌ కొసుకే కిటజిమా ఆసియా గేమ్స్‌ టార్చ్‌ను స్టేడియంలోకి తీసుకొచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

ట్యాగ్లు
ఆసియా గేమ్స్ 2026ఆసియా క్రీడలుఆసియా గేమ్స్ ప్రారంభోత్సవంజపాన్ఆసియా క్రీడలు జపాన్భారత క్రీడాకారులుఆసియా గేమ్స్ అథ్లెట్లుమిజుహో పార్క్ స్టేడియంనరుహిటోకొసుకే కిటజిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..
క్రీడలు

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..
క్రీడలు

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..
క్రీడలు

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..
రాజకీయాలు

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...
జనరల్

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..
రాజకీయాలు

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......
జనరల్

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......

మహేశ్‌బాబు ‘వారణాసి’ షూటింగ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్‌ వచ్చేసింది!
గాసిప్స్

మహేశ్‌బాబు ‘వారణాసి’ షూటింగ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్‌ వచ్చేసింది!

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..
జనరల్

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు  పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
బిజినెస్

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!