13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం

Writer: Chandrika 11:31 PM, 12 అక్టోబర్, 2026
అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం

టీమిండియా మాజీ కెప్టెన్‌, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ తన బ్యాటింగ్‌తో క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. వినూ మంకడ్‌ ట్రోఫీ అండర్‌-19 టోర్నీలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్‌ కేవలం 41 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు, ఏడు ఫోర్లు బాది 207.32 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. వికెట్‌ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అన్వయ్‌, అవసరమైన సమయంలో దూకుడుగా ఆడుతూ జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇటీవల చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 104 పరుగులతో సెంచరీ సాధించిన అన్వయ్‌.. ఢిల్లీపై మరోసారి తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో ధ్రువ్‌ కృష్ణ కూడా 51 బంతుల్లో 103 పరుగులు చేసి శతకంతో మెరిశాడు. దీంతో కర్ణాటక జట్టు 49 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. 419 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 220 పరుగులకే ఆలౌటైంది. దీంతో కర్ణాటక 198 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. వరుసగా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్న అన్వయ్‌.. తన బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌, కెప్టెన్సీతో అండర్‌-19 క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్

అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

ట్యాగ్లు
అన్వయ్‌ ద్రవిడ్‌రాహుల్‌ ద్రవిడ్‌వినూ మంకడ్‌ ట్రోఫీకర్ణాటక అండర్‌-19ఢిల్లీ అండర్‌-19ధ్రువ్‌ కృష్ణయువ క్రికెట్‌క్రికెట్‌ వార్తలుఅన్వయ్‌ ద్రవిడ్‌ 85 పరుగులుదేశవాళీ క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరో వారం రచ్చ.. నామినేషన్లతో వేడెక్కిన వాతావరణం
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరో వారం రచ్చ.. నామినేషన్లతో వేడెక్కిన వాతావరణం

రేపు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్‌..
జనరల్

రేపు విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్‌..

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత
రాజకీయాలు

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం
క్రీడలు

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ
జనరల్

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..
జనరల్

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం
జనరల్

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు
జనరల్

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌
సినిమాలు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?
రాజకీయాలు

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
సినిమాలు

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!