12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?

Writer: Nithish 02:08 PM, 27 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10వ సీజన్‌ గ్రాండ్‌ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్లపై ఆసక్తి పెరుగుతోంది. ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా ఎంపికవుతున్న కామన్‌ కంటెస్టెంట్లతో పాటు ఈసారి షోలో అడుగుపెట్టే సెలబ్రిటీల జాబితాపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో నటి సీరత్‌ కపూర్‌ పేరు కూడా వినిపించింది. అయితే తాను ప్రస్తుతం బిగ్‌బాస్‌ తెలుగు 10లో పాల్గొనడం లేదని సీరత్‌ స్పష్టం చేశారు.

తనపై వస్తున్న ఊహాగానాలకు స్పందించిన సీరత్‌.. భవిష్యత్తులో ఏదైనా ప్రకటించాల్సి వస్తే స్వయంగా వెల్లడిస్తానని తెలిపారు. వదంతులను నమ్మవద్దని కోరుతూ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ‘రన్‌ రాజా రన్‌’, ‘ఒక్క క్షణం’, ‘మనమే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీరత్‌ కపూర్‌.. ప్రస్తుతం బిగ్‌బాస్‌ 10లో కనిపించబోరని క్లారిటీ ఇచ్చారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ సీజన్‌ సెప్టెంబర్‌ 6న గ్రాండ్‌ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: పప్పు కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10: పప్పు కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య రచ్చ..

బిగ్ బాస్ బజ్‌లో శివాజీ వర్సెస్ అపూర్వ...

బిగ్ బాస్ బజ్‌లో శివాజీ వర్సెస్ అపూర్వ...

బిగ్ బాస్ ఇంట్లో వరుస ఎలిమినేషన్లు.. అగ్ని పరీక్ష టీమ్‌కు ఎదురుదెబ్బలు

బిగ్ బాస్ ఇంట్లో వరుస ఎలిమినేషన్లు.. అగ్ని పరీక్ష టీమ్‌కు ఎదురుదెబ్బలు

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

బిగ్‌బాస్ తెలుగు డే 35: ఇంట్లోకి వైల్డ్ కార్డుల ఎంట్రీ.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం ఎలిమినేషన్‌.. హౌస్‌ నుంచి అపూర్వ ఔట్‌

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం ఎలిమినేషన్‌.. హౌస్‌ నుంచి అపూర్వ ఔట్‌

ట్యాగ్లు
సీరత్‌ కపూర్‌బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ తెలుగునాగార్జునఅగ్నిపరీక్ష 2తెలుగు సినిమాటాలీవుడ్‌రన్‌ రాజా రన్‌ఒక్క క్షణంమనమే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ రికార్డుల వేట.. రూ.480 కోట్ల వసూళ్లు!

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!
సినిమాలు

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల ప్రస్థానం!

సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జిమ్ జిమ్ తార’.. నేడు ఫుల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జిమ్ జిమ్ తార’.. నేడు ఫుల్ సాంగ్ రిలీజ్

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌
బిజినెస్

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌

జంతర్ మంతర్‌లో నిరసనలకు బ్రేక్..
జనరల్

జంతర్ మంతర్‌లో నిరసనలకు బ్రేక్..

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?
బిజినెస్

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు
బిజినెస్

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు
సినిమాలు

‘పవన్.. మీ ప్రయాణం అద్భుతం’.. సినీ ప్రస్థానంపై అల్లు అరవింద్ ప్రశంసలు

విజయవాడ పర్యటన కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

విజయవాడ పర్యటన కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ
సినిమాలు

క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రగ్యా జైస్వాల్‌ రీఎంట్రీ

అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ మూవీపై క్లారిటీ.. త్వరలో కీలక అప్‌డేట్స్!
గాసిప్స్

అల్లు అర్జున్–లోకేష్ కనగరాజ్ మూవీపై క్లారిటీ.. త్వరలో కీలక అప్‌డేట్స్!

రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్
రాజకీయాలు

రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. హరీశ్‌రావు ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!