18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

Writer: Harika S 10:02 AM, 18 ఆగస్టు, 2026
బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

బిగ్‌బాస్ ఓటీటీ సమయంలో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన వివాదం మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో బిందు మాధవి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు అభిజిత్, నవదీప్ కూడా జడ్జీలుగా ఉన్నారు. ఈ షోలో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆర్జే.. బిగ్‌బాస్ ఓటీటీ సమయంలో బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన గొడవను ప్రస్తావించాడు.

ఆ సమయంలో నామినేషన్స్‌లో బిందు మాధవిని సూర్పణక అంటూ నటరాజ్ మాస్టర్ బాణం విసురుతున్నట్టు చేసిన ఘటనను గుర్తు చేస్తూ.. అప్పుడెలా ఫీల్ అయ్యారని ఆర్జే ప్రశ్నించాడు. దీనికి బిందు మాధవి తాను చాలా ఇరిటేట్ అయ్యానని, అయితే అలాంటి వాళ్లు కూడా ఉండాలని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై నటరాజ్ మాస్టర్ తీవ్రంగా స్పందించారు. ‘అలాంటోళ్లు’ అంటూ బిందు చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించే చేసినవేనని అన్నారు. బిగ్‌బాస్ తర్వాత తామిద్దరం ఆ విషయాన్ని మర్చిపోయామని, తాను బిందు మాధవిని తన కుమార్తె పుట్టినరోజుకు కూడా పిలిచానని గుర్తు చేశారు. అయితే తన గురించి అలా మాట్లాడటాన్ని మాత్రం అంగీకరించనని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ బిందు మాధవిని మాట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లో ఈ మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు

ఆ వివాదంపై తొలిసారి స్పందించిన నవదీప్‌
ట్యాగ్లు
నటరాజ్ మాస్టర్బిందు మాధవిబిగ్‌బాస్ ఓటీటీబిగ్‌బాస్ అగ్నిపరీక్షతెలుగు టెలివిజన్టీవీ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఆ వివాదంపై తొలిసారి స్పందించిన నవదీప్‌

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

సాయి పల్లవి లుక్‌పై వివాదం.. జోవికా సంచలన వ్యాఖ్యలు!

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు
జనరల్

చిదంబరం, కేజ్రీవాల్‌లపై మండిపడ్డ బస్తర్ నక్సల్ బాధితులు

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు
జనరల్

భారత విద్యా వ్యవస్థపై నిర్మలా సీతారామన్ విమర్శలు

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

చిన్నారెడ్డి పై ఏఐసీసీకి మేఘారెడ్డి ఫిర్యాదు

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
జనరల్

బీజేపీ నూతన జాతీయ ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌
బిజినెస్

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే  మేఘారెడ్డి ఫైర్
రాజకీయాలు

చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్
జనరల్

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్
జనరల్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తిలక్ వర్మ, సాయిదుర్గా తేజ్

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’ కామెడీకి బాలీవుడ్ ఫిదా!

రాధిక శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన వెంకీ అట్లూరి
సినిమాలు

రాధిక శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించిన వెంకీ అట్లూరి