25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?

Writer: Pooja 09:59 AM, 25 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 ప్రారంభానికి కౌంట్‌డౌన్‌ మొదలవడంతో కంటెస్టెంట్లపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. టీవీ తారలు, కమెడియన్లు, యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా ప్రముఖ యాంకర్‌, నటి వర్షిణి సౌందర రాజన్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ‘ఢీ’ వంటి షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ నుంచి వర్షిణి పేరు ప్రతి ఏడాది ప్రచారంలోకి వస్తున్నప్పటికీ, గతంలో డేట్స్‌ తదితర కారణాలతో ఆమె షోకు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి నిర్వాహకులు సంప్రదించగా ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా ఆమె ఎంట్రీ దాదాపు ఖరారైందనే టాక్‌ వినిపిస్తున్నా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10వర్షిణి సౌందరరాజన్బిగ్‌బాస్‌ తెలుగురియాలిటీ షోటీవీ షోతెలుగు ఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదం వేళ ఉప్పల్‌ బాలు భావోద్వేగ వ్యాఖ్యలు..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదం వేళ ఉప్పల్‌ బాలు భావోద్వేగ వ్యాఖ్యలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌
బిజినెస్

అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...
బిజినెస్

డిజిటల్‌ పేమెంట్స్‌లో యూపీఐ కొత్త రికార్డు...

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!
సినిమాలు

టాక్సిక్ టికెట్ బుకింగ్స్‌పై ఇంకా క్లారిటీ లేదు.. కారణం ఇదే!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే
షోస్

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్
బిజినెస్

మళ్లీ పుంజుకున్న క్రిప్టో మార్కెట్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు
బిజినెస్

క్విక్‌ కామర్స్‌పై కర్ణాటక సర్కార్‌ కీలక చర్యలు

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?
గాసిప్స్

రజినీకాంత్‌తో శ్రియా శరణ్.. అసలు మ్యాటర్ ఇదేనా?

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం
జనరల్

వైఎస్సార్‌సీపీ కీలక నేతలతో జగన్‌ సమావేశం

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు
జనరల్

అమరావతిలో ఆ నెల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
జనరల్

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!
సినిమాలు

తమిళ సినిమాల్లో హీరోయిన్లకు పెరుగుతున్న ప్రాధాన్యం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!