
సినిమాలు

బిగ్‌బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్లు వీజే సన్నీ, ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి ‘అగ్నిపరీక్ష 2’ షూట్‌లో పాల్గొని టాస్కులు నిర్వహించినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురి ఎంట్రీతో షో మరింత ఆసక్తికరంగా మారినట్లు తెలుస్తోంది.
మరోవైపు, నటి తనుూజ కూడా తన వెబ్‌సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ‘అగ్నిపరీక్ష 2’ షూట్‌కు హాజరైనట్లు సమాచారం. ఈ మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ల భాగస్వామ్యం, తనుూజ ప్రమోషన్ ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!