
ఆరోగ్యం

బిగ్‌బాస్ తెలుగు 10 ఆదివారం ఎపిసోడ్ వినోదభరితంగా సాగనున్నట్లు తెలుస్తోంది. హౌస్‌మేట్స్‌తో ప్రత్యేకమైన స్కిట్ నిర్వహించేందుకు రెండు టీమ్స్‌గా విభజించినట్లు సమాచారం. టీమ్ Aలో నరేష్, రామ్‌ప్రసాద్, ముఖేష్, దేబ్జానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండగా.. టీమ్ Bలో త్రిగుణ్, వంశీ, అమన్, కృష్ణుడు, వర్షిణి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టీమ్స్ తమదైన శైలిలో స్కిట్ చేయనున్నట్లు సమాచారం.
కంటెస్టెంట్లు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ తమ ఎంటర్‌టైనింగ్ సైడ్‌ను చూపించనున్న నేపథ్యంలో ఆదివారం ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది. టీమ్‌లుగా విడిపోయిన హౌస్‌మేట్స్ చేసే ప్రదర్శనలు కామెడీ, సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. స్కిట్‌లో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందనేది ఎపిసోడ్‌లో చూడాల్సి ఉంది.






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!