27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

Writer: Nithish 08:01 PM, 27 ఆగస్టు, 2026
‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

‘బిగ్‌బాస్‌ తెలుగు’ 10వ సీజన్‌ సందడికి రంగం సిద్ధమైంది. తొమ్మిది సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో.. ఈసారి ‘దశావతారం’ అనే కొత్త కాన్సెప్ట్‌తో మరింత గ్రాండ్‌గా రాబోతోంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనుండగా, సెప్టెంబర్‌ 6 నుంచి సీజన్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కంటెస్టెంట్లుగా పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. దేబ్జానీ, ‘గుప్పెడంత మనసు’ ఫేమ్‌ ముఖేష్‌ గౌడ, యాంకర్‌ వర్షిణి, జబర్దస్త్‌ కమెడియన్లు రామ్‌ ప్రసాద్‌, నరేష్‌, నటుడు కృష్ణుడు, చైత్ర రాయ్‌, యాంకర్‌ సుధీర్‌ రెడ్డి, టెంపర్‌ వంశీ, అదిత్‌ ఈశ్వరన్‌ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిలో ఎంతమంది హౌస్‌లోకి అడుగుపెడతారనేది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.

మరోవైపు కామనర్‌ కంటెస్టెంట్ల ఎంపికపైనా ఆసక్తి నెలకొంది. గత సీజన్‌లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్‌ పడాల విజేతగా నిలవడంతో ఈసారి సామాన్యులపై మరింత ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ‘అగ్నిపరీక్ష సీజన్‌ 2’లో టాప్‌ 15లో నిలిచిన రాజకుమారి, శ్రష్టి, ఝాన్సీ, అపూర్వ, షాలిని, ప్రియాంక, గాయత్రి, రోహిత్‌ నాయుడు, అమన్‌, హేమంత్‌, చరణ్‌, మిథిలేష్‌, రామకృష్ణ, దీపక్‌ తదితరుల్లో టాప్‌ 5గా నిలిచిన వారిని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపనున్నట్లు సమాచారం. అయితే వైరల్‌ అవుతున్న జాబితాలో చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉండటంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగునాగార్జునదశావతారంబిగ్‌బాస్ కంటెస్టెంట్లుముఖేష్ గౌడవర్షిణిజబర్దస్త్అగ్నిపరీక్ష సీజన్ 2తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!
షోస్

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!
క్రీడలు

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?
జనరల్

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!