29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: అపూర్వకు కెప్టెన్సీ.. నాలుగో వారం తొలిరోజే గొడవలు, గాయాలతో హైడ్రామా

Writer: Chandrika 10:06 AM, 29 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: అపూర్వకు కెప్టెన్సీ.. నాలుగో వారం తొలిరోజే గొడవలు, గాయాలతో హైడ్రామా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారం తొలిరోజే హౌస్‌లో హైడ్రామా కనిపించింది. కంటెస్టెంట్ల మధ్య వరుస గొడవలు, మాటల యుద్ధాలు చోటుచేసుకున్నాయి. నాలుగో వారం కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అపూర్వకు తొలిరోజే ఇబ్బందులు ఎదురయ్యాయి. డిష్ వాషింగ్, కెప్టెన్ రూమ్ ఖాళీ చేయడం వంటి అంశాల్లో ముఖేష్‌తో ఆమెకు వాగ్వాదం జరిగింది. తన నిర్ణయాలను అందరూ పాటించాలంటే ముందుగా మీటింగ్ నిర్వహించాలని ముఖేష్ సూచించడంతో అపూర్వ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే అక్కడ కూడా ఇద్దరి మధ్య వాదన కొనసాగింది. కెప్టెన్‌గా తనను గౌరవించాలని, తనను ‘కెప్టెన్ అపూర్వ’ అని పిలవాలని ఆమె కోరగా.. త్రిగుణ్ అందుకు అభ్యంతరం చెప్పడంతో మరోసారి వివాదం మొదలైంది. మరోవైపు షాలినీ, రోహిత్‌తో అపూర్వ వ్యవహారశైలిపై చర్చించింది. త్రిగుణ్, దేబ్జానీ మధ్య సంభాషణలో మిథిలేష్ ఎగ్జిట్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.

ఆ తర్వాత బిగ్ బాస్ ‘టోటల్ డామినేషన్’ టాస్క్‌ను ప్రారంభించాడు. కంటెస్టెంట్లను ‘సప్తశక్తి’, ‘భైరవ’ అనే రెండు టీమ్‌లుగా విభజించి డ్యాగర్స్, రథ నిర్మాణానికి సంబంధించిన టాస్క్‌లు ఇచ్చారు. నరేష్ వద్ద ఉన్న డ్యాగర్‌ను తీసుకునే ప్రయత్నంలో వివాదం తలెత్తగా.. శ్రిష్టి కాలికి గాయం కావడంతో టాస్క్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. మెడికల్ రూమ్‌కు వెళ్లే ముందు శ్రిష్టి తన డ్యాగర్‌ను షాలినీకి ఇవ్వడంతో దాన్ని తిరిగి తీసుకునే ప్రయత్నం మరో గొడవకు దారితీసింది. ఈ ఘటనపై త్రిగుణ్, రోహిత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ముఖేష్ కాలికి గాయం కావడంతో ఆట మరోసారి ఆగింది. అమన్ ఫౌల్ గేమ్ ఆడాడని షాలినీ ఆరోపించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి టీమ్ భైరవ ఆధిపత్యం సాధించి రథ నిర్మాణంలో తొలి భాగాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకుంది. దీంతో నాలుగో వారం తొలిరోజు గొడవలు, గాయాలు, వ్యూహాలు, ఆధిపత్య పోరుతో ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

బిగ్ బాస్ తెలుగు 10: ధనుష్‌తో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

బిగ్ బాస్ తెలుగు 10: ధనుష్‌తో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

బిగ్ బాస్ తెలుగు 10: రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ తీసుకోవడంపై మిథిలేష్ క్లారిటీ..

బిగ్ బాస్ తెలుగు 10: రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ తీసుకోవడంపై మిథిలేష్ క్లారిటీ..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10అపూర్వబిగ్ బాస్ కెప్టెన్త్రిగుణ్ముఖేష్షాలినీరోహిత్టోటల్ డామినేషన్ టాస్క్టీమ్ భైరవతెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్‌బాస్ 10: మిథిలేష్ నిర్ణయం హాట్ టాపిక్.. కప్పు కంటే డబ్బులే ముఖ్యం!

బిగ్‌బాస్ 10: మిథిలేష్ నిర్ణయం హాట్ టాపిక్.. కప్పు కంటే డబ్బులే ముఖ్యం!

బిగ్‌బాస్ 10 డే 22 ప్రోమో 2 వచ్చేసింది.. ఏం జరగబోతోందంటే!

బిగ్‌బాస్ 10 డే 22 ప్రోమో 2 వచ్చేసింది.. ఏం జరగబోతోందంటే!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు
రాజకీయాలు

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..
జనరల్

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం
క్రీడలు

ఏషియన్‌ గేమ్స్‌లో నీరూ ధండా స్వర్ణం.. మహిళల ట్రాప్‌లో చారిత్రక విజయం

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన
జనరల్

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!
క్రీడలు

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు
జనరల్

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...
క్రీడలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ
క్రీడలు

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌