14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌

Writer: Pooja 11:06 AM, 14 సెప్టెంబర్, 2026
ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10లో రెండో వారం సందడి మొదలైంది. వారాంతపు ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాగార్జున ఇంటి సభ్యులతో ఆటలు ఆడిస్తూనే వారి ప్రవర్తనపై తనదైన శైలిలో సూచనలు చేశారు. ముఖ్యంగా రోహిత్‌, శాలినీ, సృష్టి తెలుగులో మాట్లాడగలిగినా ఎక్కువగా ఆంగ్లంలో మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించాలని సూచించారు. మరోవైపు దేబ్జానీ తెలుగు సరిగ్గా రాకపోయినా మాట్లాడేందుకు ప్రయత్నించడాన్ని నాగార్జున అభినందించారు.

ఎపిసోడ్‌లో పవర్‌ గేమ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్లు సృష్టికి రావడంతో ఆమె వద్ద ఉన్న పవర్‌ను నాగార్జున తీసుకున్నారు. అనంతరం పవర్‌ దక్కని సుధీర్‌, రోహిత్‌, అమన్‌, దేబ్జానీలకు పోటీ నిర్వహించగా.. సుధీర్‌ విజయం సాధించి సృష్టి పవర్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సృష్టిని హౌస్‌మేట్‌గా ప్రకటించగా, నరేష్‌ కూడా హౌస్‌మేట్‌ అయ్యారు. డైలాగ్‌ గుర్తుపట్టే టాస్క్‌లో కృష్ణుడి టీమ్‌ విజయం సాధించింది. గెలిచిన టీమ్‌కు వచ్చిన స్వీట్లను కృష్ణుడు తాను తినడం మానేశానని చెప్పి ప్రత్యర్థి టీమ్‌కు ఇచ్చాడు.

ఎపిసోడ్‌ చివర్లో రోహిత్‌, వంశీ స్విమ్మింగ్‌ పూల్‌లోని ట్రెజర్‌ బాక్స్‌ను తీసుకురాగా.. అందులో ఝాన్సీ పేరు ఉండటంతో ఆమెకు హౌస్‌మేట్‌ అయ్యే అవకాశం దక్కింది. అనంతరం వర్షిణి, సుధీర్‌, కృష్ణుడిని ఎలిమినేషన్‌ కోసం పిలిచినట్లు భావించినా.. ముగ్గురినీ హౌస్‌మేట్స్‌గా ప్రకటించి నాగార్జున సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. దీంతో ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌ లేకుండా పోయింది. తొలి వారం ‘మహాపరిక్ష’గా సాగిందని ప్రకటించిన నాగార్జున.. రెండో వారం ‘పవర్‌ ఆఫ్‌ పీపుల్‌’గా ఉంటుందని, ఆటకు సంబంధించిన నిర్ణయాల్లో ప్రేక్షకులకూ అవకాశం ఉంటుందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు

బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో సీరియల్‌ నటి ఎంట్రీ?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో సీరియల్‌ నటి ఎంట్రీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10నాగార్జునసృష్టిసుధీర్‌పవర్‌ ఆఫ్‌ పీపుల్‌బిగ్‌బాస్‌ వారాంతపు ఎపిసోడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
జనరల్

ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

టిమ్ అమెరికా ఎన్నికలపై ట్రంప్‌కు వాల్జ్ కౌంటర్
రాజకీయాలు

టిమ్ అమెరికా ఎన్నికలపై ట్రంప్‌కు వాల్జ్ కౌంటర్

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌
సినిమాలు

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
జనరల్

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌
షోస్

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు

భారత్ విదేశాంగ విధానంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్ విదేశాంగ విధానంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో సీరియల్‌ నటి ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరో సీరియల్‌ నటి ఎంట్రీ?

గెలాక్సీ ఎస్27 ప్రో అల్ట్రాకు అదిరిపోయే అప్‌గ్రేడ్‌
టెక్నాలజీ

గెలాక్సీ ఎస్27 ప్రో అల్ట్రాకు అదిరిపోయే అప్‌గ్రేడ్‌

హైదరాబాద్‌ వర్షాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
జనరల్

హైదరాబాద్‌ వర్షాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

గుండె ఆరోగ్యానికి వైద్యులు సూచిస్తున్న వెల్లుల్లి...
ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి వైద్యులు సూచిస్తున్న వెల్లుల్లి...

జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌
బిజినెస్

జీసీసీలకు ప్రధాన కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!